Telangana: TTDP నేతలతో Chandrababu భేటీ, Mahanadu కు సన్నాహాలు | Telugu Oneindia

2022-05-09 52

TDP Cheif Chandrababu Naidu meeting with TTDP leaders in Ntr Bhavan for Mahanadu Preparations | మహానాడు కు సంబందించిన అంశాల గురించి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌ లో తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. తెలంగాణలో ని పలు అంశాలపై మహానాడు లో ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది.